Nitin Gadkari ని బహిష్కరించే అవకాశాలు Modi -Shah పాలిటిక్స్ *Politics | Telugu OneIndia

2022-08-25 6

According to reports, BJP's decision to remove Nitin Gadkari from the party's parliamentary board was directed by RSS leadership | వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించడం సహా బీజేపీ తగిన చర్యలు తీసుకోవచ్చని ఆర్ఎస్ఎస్ నాయకత్వం బీజేపీ నాయకత్వానికి సూచించింది. బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు నుండి అగ్రనేత, మోడీ కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీని తొలగిస్తూ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా కాషాయ పార్టీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
#NitinGadkari
#bjpparliamentaryboard
#PMModi
#RSS
#amitshah